నెల్లూరు, డిసెంబర్ 09, (రవికిరణాలు) : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 33వ డివిజన్లో వార్డు సచివాలయాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి బిరుదవోలు శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు.ఏ రాష్ట్రంలో జరగని విధంగా నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తూ, మహిళల భద్రత గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రజలు కార్యాలయాల చుట్టు తిరిగి, ప్రజలుపడే ఇబ్బందులు గుర్తించి ప్రజలవద్దకే పాలన తీసుకురావల్లన్న ఉదేశంతో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈ సచివాలయాలను ప్రారంభించటం ఎంతో గొప్ప విషయమని ఈ సందర్భంగా తెలియజేశారు.
ప్రజలవద్దకే ప్రభుత్వ పాలన - కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి
December 09, 2019
Government rule over the people - Kotamreddy Giridhar Reddy,
ఆంధ్రప్రదేశ్,
నెల్లూరు,
నెల్లూరు రూరల్,
పొలిటికల్ న్యూస్
ప్రజలవద్దకే ప్రభుత్వ పాలన - కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి
Reviewed by CHANDRA BABU
on
December 09, 2019
Rating: 5
నెల్లూరు, డిసెంబర్ 09, (రవికిరణాలు) : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 33వ డివిజన్లో వార్డు సచివాలయాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్య...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: