నెల్లూరు, డిసెంబర్ 18, (రవికిరణాలు): బుధవారం నెల్లూరు నగరంలోని స్థానిక మద్రాసు బస్టాండ్ సమీపంలోని మ్యాక్స్‌ఫిట్ ఆద్వర్యంలో జనరల్ హెల్త్‌చెకప్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా కిమ్స్ హాస్పిటల్ సినీయర్ కార్డియాలజి డాక్టర్. శ్రీనివాసులు రాజు, ఆనం రంగమయూర్ రెడ్డి, షేక్.ఇంతియాజ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసులు రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని అన్నారు. ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకావాలని సూచించారు.
మ్యాక్స్‌ఫిట్ ఆద్వర్యంలో జనరల్ హెల్త్‌చెకప్స్
December 18, 2019
General HealthCheckups under MaxFit,
Video,
ఆంధ్రప్రదేశ్,
ఆరోగ్యం,
నెల్లూరు,
నెల్లూరు అర్బన్
మ్యాక్స్‌ఫిట్ ఆద్వర్యంలో జనరల్ హెల్త్‌చెకప్స్
Reviewed by CHANDRA BABU
on
December 18, 2019
Rating: 5
నెల్లూరు, డిసెంబర్ 18, (రవికిరణాలు): బుధవారం నెల్లూరు నగరంలోని స్థానిక మద్రాసు బస్టాండ్ సమీపంలోని మ్యాక్స్‌ఫిట్ ఆద్వర్యంలో జనరల్ హెల్త్...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: