నెల్లూరు, డిసెంబర్ 13, (రవికిరణాలు) : మాతృబాషపై తెలుగుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హేయమైందని నెల్లూరు మాజీ మేయర్, నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ అబ్ధుల్ అజీజ్ అన్నారు. శుక్రవారం నెల్లూరు నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంగ్ల బాషకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని అలాగని తెలుగును విస్మరించకూడదని చెప్పారు.
మాతృబాషకు ప్రాదాన్యం ఇవ్వాలి - అబ్దుల్ అజీజ్
December 13, 2019
Mother tongue should be given priority - Abdul Aziz,
Video,
ఆంధ్రప్రదేశ్,
నెల్లూరు,
నెల్లూరు అర్బన్,
పొలిటికల్ న్యూస్
మాతృబాషకు ప్రాదాన్యం ఇవ్వాలి - అబ్దుల్ అజీజ్
Reviewed by CHANDRA BABU
on
December 13, 2019
Rating: 5
నెల్లూరు, డిసెంబర్ 13, (రవికిరణాలు) : మాతృబాషపై తెలుగుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హేయమైందని నెల్లూరు మాజీ మేయర్, నెల్లూరు రూరల్ నియోజకవ...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: