నెల్లూరు మార్కెట్ కమిటి చైర్మన్‌గా ఎంబెటి యేసు నాయుడు నియామకం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

నెల్లూరు మార్కెట్ కమిటి చైర్మన్‌గా ఎంబెటి యేసు నాయుడు నియామకం

నెల్లూరు, డిసెంబర్‌07, (రవికిరణాలు) : నెల్లూరు మార్కెట్ కమిటి చైర్మన్ గా ఎంబెటి యేసు నాయుడుని నియమించారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచన మేరకు కేసు నాయుడుకు పదవి దక్కింది.
గతంలో ఏ దళిత నాయకుడికి దక్కని అవకాశం రూరల్‌ ఎమ్మెల్యే అనుచరుడు విధేయతకిప్రాధాన్యతనిస్తూ తొలిసారిగా దళితుడికి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా యేసు నాయుడిని పలువురు
అభినంధించారు.
నెల్లూరు మార్కెట్ కమిటి చైర్మన్‌గా ఎంబెటి యేసు నాయుడు నియామకం Reviewed by CHANDRA BABU on December 07, 2019 Rating: 5 నెల్లూరు, డిసెంబర్‌07, (రవికిరణాలు) : నెల్లూరు మార్కెట్ కమిటి చైర్మన్ గా ఎంబెటి యేసు నాయుడుని నియమించారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర...

No comments: