కార్యకర్తలకు చెక్కులు... - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

కార్యకర్తలకు చెక్కులు...

రవికిరణాలు(గుంటూరు): గుంటూరు నియోజకవర్గంలో వివిధ సమస్యలతో బాధపడుతున్న కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఆర్థిక సాయం చేసింది. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో హోంమంత్రి చినరాజప్ప చెక్కులు పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ సంక్షేమనిధి నుంచి ఈ నిధులు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాశం సునీల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలకు చెక్కులు... Reviewed by CHANDRA BABU on July 06, 2017 Rating: 5 రవికిరణాలు(గుంటూరు): గుంటూరు నియోజకవర్గంలో వివిధ సమస్యలతో బాధపడుతున్న కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఆర్థిక సాయం చేసింది. రాష్ట్ర తెలుగుదేశం...

No comments: