రవికిరణాలు(నెల్లూరు -రిపోర్టర్ మధు) : నెల్లూరు జిల్లా కలక్టరేట్ వద్ద ఎన్నికల్లో ఇచ్చిన హామీల సాధనకై AIYF రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఎన్నికల్లో టి.డి.పి పార్టీ ఇచ్చిన హామీలు ఇంటికొక్క ఉద్యోగం, నిరుద్యోగ భృతి అమలు చేయాలని, రాష్ట్రంలో ఖాలీగ ఉన్న 45 వేలు ఉద్యోగాలు భర్తీ చేయాలని, గ్రామీణ అర్బన్ ప్రాంతాల యువతకు స్వయం ఉపాధికోసం బ్యాంకు ఋణాలు మంజూరు చేయాలని, ప్రతి సంవత్సరం D.S.C ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని, స్థానిక పరిశ్రమల్లో స్థానికులకు 80 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, రాజధాని అమరావతిని ఫ్రీ జోన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
AIYF రిలే నిరాహార దీక్ష
AIYF రిలే నిరాహార దీక్ష
Reviewed by CHANDRA BABU
on
July 05, 2017
Rating: 5
రవికిరణాలు(నెల్లూరు -రిపోర్టర్ మధు) : నెల్లూరు జిల్లా కలక్టరేట్ వద్ద ఎన్నికల్లో ఇచ్చిన హామీల సాధనకై AIYF రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఎన...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
301 Moved Permanently
ReplyDeleteClick here...