ఎర్రచందనం దుంగలు స్వాధీనం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

రవికిరణాలు(కర్నూలు) : కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం పెద్దవంగలి గ్రామ సమీపంలో దాగి ఉన్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు సమాచారం రావడంతో ఎస్సై మోహన్ రెడ్డి సిబ్బంది, సంజీవరాయుడు, షాకీర్, సూరిబాబు, వర్మ సంఘటనా స్థలానికి వెళ్లి వారిపై దాడి చేసి ఏడు ఎర్రచందనం దుంగలను స్వాదీనం చేసుకున్నారు. ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు.
ఎర్రచందనం దుంగలు స్వాధీనం Reviewed by CHANDRA BABU on July 20, 2017 Rating: 5 రవికిరణాలు(కర్నూలు) : కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం పెద్దవంగలి గ్రామ సమీపంలో దాగి ఉన్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పో...

No comments: