రవికిరణాలు(కర్నూలు) : కర్నూలు జిల్లా నంద్యాలలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఫరూక్, ఏవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. నంద్యాలను 10 సంవత్సరాలు పాలించిన నాయకులు ఏమాత్రం అభివృద్ధి చేయలేదని మేము అభివృద్ధి చేస్తుంటే విమర్శలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఎవరెన్ని చేసినా నంద్యాల
అభివృద్ధి చేసి చూపిస్తామని మంత్రి కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు.
అభివృద్ధి చేసి చూపిస్తామని మంత్రి కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు.
No comments: