రవికిరణాలు(): దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 68వ జయంతి వేడకులు ఘనంగా జరిగాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్, షర్మిళ ఇడుపులపాయలో వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ప్రధాన కూడళ్లలో ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహాలకు ఆయన అభిమానులు, వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నెల్లూరు జిల్లా గూడూరులో వైఎస్ జయంతి సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ అందించారు.
[gallery td_select_gallery_slide="slide" ids="738,737,732,731,730,729,728,727,726,725,724,756,757,758,759"]
[gallery td_select_gallery_slide="slide" ids="738,737,732,731,730,729,728,727,726,725,724,756,757,758,759"]
No comments: