మాకూ కార్పొరేషన్‌ కావాలి... - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

మాకూ కార్పొరేషన్‌ కావాలి...

రవికిరణాలు(నాయుడుపేట) : నెల్లూరు జిల్లా నాయుడుపేటలో యాదవ కార్పొరేషన్ సాధనకు యాదవ సంఘాలు దీక్ష చేపట్టాయి. కార్పొరేషన్ తోనే యాదవుల అభివృద్ధి సాధ్యమని యాదవ నాయకులు తెలిపారు. బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్ తరహాలో తమకూ కార్పోరేషన్ కావాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో యాదవ సంఘ జిల్లా అధ్యక్షుడు సంపత్ యాదవ్, నాయుడుపేట,ఓజిలి, చిట్టమూరు, పెళ్లకూరు యాదవనాయకులు పాల్గొన్నారు.
మాకూ కార్పొరేషన్‌ కావాలి... Reviewed by CHANDRA BABU on July 22, 2017 Rating: 5 రవికిరణాలు(నాయుడుపేట) : నెల్లూరు జిల్లా నాయుడుపేటలో యాదవ కార్పొరేషన్ సాధనకు యాదవ సంఘాలు దీక్ష చేపట్టాయి. కార్పొరేషన్ తోనే యాదవుల అభివృద్ధి స...

No comments: