రవికిరణాలు(కర్నూలు) : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు టిబిపి డ్యాం నుండి త్రాగునీరు ఎమ్మిగనూరుకు ఎస్ఎస్ ట్యాంక్‌కు
వచ్చిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఎస్ఎస్ ట్యాంక్ వంద గంగమ్మ పూజా చేశారు. నీటి విడుదల
మాకు సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా నీటి పారుదల
శాఖ మంత్రికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎస్ఎస్ ట్యాంక్ లో నీరు ఉనంతకాలం ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు త్రాగు నీటి సమస్య ఉండదు అన్నారు. టీడీపి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వైకాపా ఎల్లపుడు అడ్డుకుంటుందని దీని ప్రజలు సహించారు అని ఎమ్మెల్యే వైకాపా పై జయనాగేశ్వర రెడ్డి మండిపడ్డారు.

No comments: