బాల బాలికలకి సమదుస్తులు పంపిణీ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

బాల బాలికలకి సమదుస్తులు పంపిణీ

రవికిరణాలు(వెంకటగిరి) : నెల్లూరు జిల్లా వెంకటగిరి మండల విద్యా వనరుల కేంద్రంలో గురువారం బాల బాలికలకు
సమదుస్తులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగామాట్లాడుతూ 2017-18 విద్యా సంవత్సరానికి గాను మండల
పరిషత్ పరిధిలోని 99 పాఠశాలలోని 4295 మంది బాల బాలికలకి సమదుస్తులని సంబంధిత ప్రధానోపాధ్యాయులకి
అందించడం జరిగిందని ఎమ్‌ఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. సర్వశిక్షా అభియాన్ (ఆప్కో) ద్వారా వచ్చిన ఈ సమ దుస్తులు
దుర్వినియోగం కాకుండా ప్రజాప్రతినిధుల సమక్షంలో పంపిణీ చేయాలని సంబంధిత ప్రధానోపాధ్యాయులని కోరారు. ఈ
కార్యక్రమంలో కమలాకర్, బాషా సిబ్బంది మల్లి తదితరులు పాల్గొన్నారు.

 
బాల బాలికలకి సమదుస్తులు పంపిణీ Reviewed by CHANDRA BABU on July 20, 2017 Rating: 5 రవికిరణాలు(వెంకటగిరి) : నెల్లూరు జిల్లా వెంకటగిరి మండల విద్యా వనరుల కేంద్రంలో గురువారం బాల బాలికలకు సమదుస్తులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ...

No comments: