రవికిరణాలు(వెంకటగిరి) : నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ లో మరణించిన చిప్పల రంగయ్య కుటుంబాన్ని మున్సిపల్ ఛైర్‌పర్సన్ దొంతు శారదబాలకృష్ణ ఆదుకున్నారు. 6 వ వార్డు లో నివాసం ఉంటున్న రంగయ్య బుధవారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న దొంతు శారదబాలకృష్ణ ఆ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంత్యక్రియల నిమిత్తం 3వేలు రూపాయలను ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో దొంతు గోపి, భవానీశంకర్, సాయితేజ, చరణ్, సాయి, గిరి ఆ ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.
ఆర్థిక సాయం చేసిన ఛైర్‌పర్సన్
ఆర్థిక సాయం చేసిన ఛైర్‌పర్సన్
Reviewed by CHANDRA BABU
on
July 20, 2017
Rating: 5
రవికిరణాలు(వెంకటగిరి) : నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ లో మరణించిన చిప్పల రంగయ్య కుటుంబాన్ని మున్సిపల్ ఛైర్‌పర్సన్ దొంతు శార...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: