ప్రభుత్వ వైద్యశాలలో వనం మనం కార్యక్రమం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ప్రభుత్వ వైద్యశాలలో వనం మనం కార్యక్రమం

రవికిరణాలు(కర్నూలు) :కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రభుత్వ వైద్యశాలలో వనం మనం కార్యక్రమం నిర్వహించారు.
ఎమ్మిగనూరు పట్టణ వైద్యశాలలో వనం మనంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో వైద్యులు మొక్కలు నాటారు. ఈ
కార్యక్రమంలో డాక్టర్ బాలయ్య, డాక్టర్ హేమంతకుమార్, డాక్టర్ మాధవి, వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ వైద్యశాలలో వనం మనం కార్యక్రమం Reviewed by CHANDRA BABU on July 20, 2017 Rating: 5 రవికిరణాలు(కర్నూలు) :కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రభుత్వ వైద్యశాలలో వనం మనం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మిగనూరు పట్టణ వైద్యశాలలో వనం మనంలో ...

No comments: