రవికిరణాలు(నెల్లూరు) : నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) సభ్యలు బుధవారం ఐఅండ్‌పీఆర్ డిడి లాల్ జాన్ బాషాని కలవడం జరిగింది. అక్రిడిటేషన్ లేని జర్నలిస్టులకు 10 లక్షల ఇన్సూరెన్స్
ఇచ్చిన మాదిరిగానే హెల్త్ కార్డు లను కూడా ఇవ్వాలని జాప్ కోరింది. ఈ మేరకు ఆయన స్పందిస్తూ మంచి ప్రతిపాదన అని
ప్రభుత్వ ఉన్నతాధికారులకు నివేదికను పంపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాప్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ద్వారం
వేణుగోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, జాయింట్ సెక్రటరీ రాజేష్, నాయకులు వల్లీప్రసాద్, శ్రీనివాసరావు, రవి, రాష్ట్ర
నాయకులు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

No comments: