రవికిరణాలు(బుచ్చిరెడ్డిపాళెం) : నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో దారుణం జరిగింది. బెజవాడ ఓబుల్ రెడ్డి కాలనీలో
నివాసం ఉంటున్న వైభవ్ రెడ్డి ఇంటి ముందే శవమై కన్పించాడు. వైభవ్ రెడ్డి వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు వైభవ్‌ని కొట్టి పడేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేపట్టారు. వైభవ్‌రెడ్డికి కాలేజిలో ఎవరితో అయినా గొడవలు ఉన్నాయా అన్నకోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
[gallery td_select_gallery_slide="slide" ids="1740,1741,1742,1743,1744,1745,1746,1747"]

No comments: