భార్యపై భర్త కత్తి తో దాడి
రవికిరణాలు(వాకాడు)"నెల్లూరు జిల్లా"వాకాడు...
భార్యపై భర్త కత్తితో దాడి చికిత్స పొందుతూ మృతి చెందిన భార్య.
వాకాడు bc కాలనీకి చెందిన సుజాత ను భర్త గోపాలయ్య కుటుంబ కలహాలు కారణంగా మెడపై కత్తితో బలంగా నరకడంతో తీవ్రంగా గాయపడిన సుజాతను 108వాహనంలో గూడూరు ఏరియా హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి..ఈ మెకు కొడుకు రాఖేష్.కుమార్తె రాజేశ్వరి లు ఉన్నారు.
No comments: