పదవి మీద ఆశలేదు.... - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

పదవి మీద ఆశలేదు....

రవికిరణాలు (నెల్లూరు) : నెల్లూరులోని హరిత టూరిజం హోటల్ లో మాల మహానాడు సభ నిర్వహించారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్ అధ్వర్యం లో ఈ సభ జరిగింది. జూపూడిని మంత్రి చేయాలంటూ సభలో కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.తనకు పదవులపై ఆశలేదంటూ జూపూడి కార్యకర్తలను శాంతపరిచారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాలమహానాడు జాతీయ అధ్యక్షుడుగా బీమారావు జూపూడి ప్రకటించారు. ఎస్సీ కార్పొరేషన్ ఎన్ఎస్‌ఎఫ్‌డిసి రుణాల్లో మాలమహానాడు కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు జూపూడి తెలిపారు.

[gallery td_select_gallery_slide="slide" ids="1366,1365,1364,1363,1362,1361,1360"]
పదవి మీద ఆశలేదు.... Reviewed by CHANDRA BABU on July 16, 2017 Rating: 5 రవికిరణాలు (నెల్లూరు) : నెల్లూరులోని హరిత టూరిజం హోటల్ లో మాల మహానాడు సభ నిర్వహించారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్ ...

No comments: