ఆర్థిక సాయం..... - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ఆర్థిక సాయం.....

రవికిరణాలు(వెంకటగిరి) : నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీలో ఆత్మహత్యకు పాల్పడిన సుమౌనిక కుటుంబాన్ని మున్సిపల్ చైర్- ప‌ర్స‌న్ శ్రీమతి దొంతు శార‌దబాలకృష్ణ పరామర్శించారు. 6 వ వార్డు లో నివాసం ఉంటున్న సూమౌనిక గురువారం బలవాన్మరణానికి పాల్పడింది. ఈ విష‌యం తెలుసుకున్న దొంతు శార‌దబాలకృష్ణ బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. అంత్య‌క్రియ‌ల నిమిత్తం 3వేల రూపాయలు అంద‌జేశారు.
ఆర్థిక సాయం..... Reviewed by CHANDRA BABU on July 07, 2017 Rating: 5 రవికిరణాలు(వెంకటగిరి) : నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీలో ఆత్మహత్యకు పాల్పడిన సుమౌనిక కుటుంబాన్ని మున్సిపల్ చైర్- ప‌ర్స‌న్ శ్రీమతి ...

No comments: