నేషనల్ ఇండస్ట్రీస్ మెషనరీ ఎక్స్పో 2017 - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

నేషనల్ ఇండస్ట్రీస్ మెషనరీ ఎక్స్పో 2017

రవికిరణాలు (తిరుపతి) : చిత్తూరు జిల్లా తిరుపతిలోని శిల్పారామంలో నేషనల్ ఇండస్ట్రీస్ మెషనరీ ఎక్స్పో 2017 నిర్వహించారు. పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి జ్యోతిప్రజ్వలన చేసి పదర్శను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య, శ్రీసిటి ఎండీ రవీంద్రసన్నరెడ్డి,

[gallery td_select_gallery_slide="slide" ids="679,674,678,677,676"]

పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
నేషనల్ ఇండస్ట్రీస్ మెషనరీ ఎక్స్పో 2017 Reviewed by CHANDRA BABU on July 07, 2017 Rating: 5 రవికిరణాలు (తిరుపతి) : చిత్తూరు జిల్లా తిరుపతిలోని శిల్పారామంలో నేషనల్ ఇండస్ట్రీస్ మెషనరీ ఎక్స్పో 2017 నిర్వహించారు. పరిశ్రమల శాఖ మంత్రి అమర...

No comments: