రవికిరణాలు (కోట) : నెల్లూరు జిల్లా కోట మండలం ఎన్‌పీ కొత్తపాళెం గ్రామంలోని కోట హరిజనవాడలో 2-కోట్లతో బీటీసీసీ రోడ్డు నిర్మాణానికి శంఖుస్థాపన జరిగింది. ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరై శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డీసిసిబి వైస్ ఛైర్మన్ నల్లపురెడ్డి జగనమోహన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
2 కోట్లతో బీటీసీసీ రోడ్డు నిర్మాణానికి శంఖుస్థాపన
2 కోట్లతో బీటీసీసీ రోడ్డు నిర్మాణానికి శంఖుస్థాపన
Reviewed by CHANDRA BABU
on
July 07, 2017
Rating: 5
రవికిరణాలు (కోట) : నెల్లూరు జిల్లా కోట మండలం ఎన్‌పీ కొత్తపాళెం గ్రామంలోని కోట హరిజనవాడలో 2-కోట్లతో బీటీసీసీ రోడ్డు నిర్మాణానికి శంఖుస్థాపన జ...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: