మహిళలకు జాబ్‌మేళా - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

మహిళలకు జాబ్‌మేళా

రవికిరణాలు(శ్రీకాళహస్తి): చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వైసీపీ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించారు. మహిళలకు ఉపాధి అవకశాలు కల్పించడానికి ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాకు మంచి స్పందన లభించింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైసీపీ ఇన్‌ఛార్జ్ బియ్యపు మధుసూదన్ ఆధ్వర్యంలో ఈ జాబ్‌మేళా జరిగింది.
మహిళలకు జాబ్‌మేళా Reviewed by CHANDRA BABU on July 07, 2017 Rating: 5 రవికిరణాలు(శ్రీకాళహస్తి): చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వైసీపీ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించారు. మహిళలకు ఉపాధి అవకశాలు కల్పించడానికి ఏర్పా...

No comments: