రవికిరణాలు (గూడూరు) : గూడూరు పట్టణంలోని బొగ్గుల వీధిలో గురువారం రాత్రి గుర్తు ఈశ్వరమ్మ అనే మహిళ ఇంటిలో దొంగలుపడ్డారు. ఎవ్వరూ లేని సమయం చూసి ఇంట్లో చొరబడిన దొంగలు 7 సవర్లు బంగారం దోచుకున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 1వ పట్టణ ఎస్సై అన్నేగి సుధాకర్ ఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

No comments: