ఏబీవీపి విద్యార్థి దినోత్సవం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ఏబీవీపి విద్యార్థి దినోత్సవం

 

రవికిరణాలు(గూడూరు) : నెల్లూరు జిల్లా గూడూరులో ఏబీవీపీ ఆధ్వర్వంలో విద్యార్థి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానికంగా ఉన్న సీఆర్‌ కల్యాణ మండప ప్రాంగణంలో విద్యార్థి జాతీయ దినోత్సవం జరిగింది. కేవలం విద్యార్థి సమస్యలే కాకుండా విద్యార్థుల్లో జాతీయ భావాలను నింపుతూ జాతీయ పునర్‌నిర్మాణమే లక్ష్యంగా ఏబివీపి పనిచేస్తుంది. 34లక్షల సభ్యత్వంతో దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఏబీవీపీ పెరిగిందని ఏబీవీపీ నాయకులు తెలిపారు. 1949 జూలై 9న ఏబీవీపీ స్థాపించిన దినోత్సం. అదే రోజు జాతీయ విద్యార్థి దినోత్సవం కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి విద్యార్థి కూడా ఈ దేశం కోసం పనిచేయాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమం జిల్లా కన్వీనర్‌ మనోజ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.
ఏబీవీపి విద్యార్థి దినోత్సవం Reviewed by CHANDRA BABU on July 09, 2017 Rating: 5   రవికిరణాలు(గూడూరు) : నెల్లూరు జిల్లా గూడూరులో ఏబీవీపీ ఆధ్వర్వంలో విద్యార్థి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానికంగా ఉన్న సీఆర్‌ కల్యాణ మం...

No comments: