రవికిరణాలు() : మద్యం దుకాణాల లైసెన్సుల పునరుద్ధరణ జాప్యంతో మందు బాబులు అల్లాడుతున్నారు. తెరచి ఉన్న ఒకటి రెండు దుకాణాల వద్ద మందు కావాలి బాబోయ్ అంటూ బారులు తీరారు. ఒక్క చోటే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి నెలకొంది. మద్యం కోసం విజయవాడ బందరు రోడ్డులో కుస్తీలు పడ్డారు. నూతన మద్యం పాలసీతో ప్రస్తుతమున్న బార్లు, మద్యం దుకాణాల లైసెన్స్‌ల గడువు ముగిసింది. లైసెన్స్ పునరుద్ధరణ జాప్యంతో శనివారం మద్యం దుకాణాలు మూతపడ్డాయి.
[gallery td_select_gallery_slide="slide" ids="388,389,390,391"]
[gallery td_select_gallery_slide="slide" ids="388,389,390,391"]
No comments: