కావలి లో డీజీపీ సాంబశివరావు
రవికిరణాలు (కావలి)సాంబశివరావు తిరుమల లో దర్శనం చేసుకొని పోతూ కావలి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు. డీజీపీతో పాటు జిల్లా ఎస్పీ రామకృష్ణ, అదనపు ఎస్పీ, డిఎస్పీ రాఘవరావు, సీఐ లు పాల్గొన్నారు

No comments: