రవికిరణాలు (నెల్లూరు) : వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి, మేకపాటి
రాజగోపాల్‌రెడ్డికి అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. 2012లో మేకపాటి కుటుంబీకులపై చీటింగ్ కేసు నమోదైంది. 2కోట్ల రూపాయలు చెల్లించలేదని అప్పట్లో కాంట్రాక్టర్ సనత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. కోర్టుకు సక్రమంగా హాజరుకాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

No comments: