ఆటోలో అక్రమ రవాణా... - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ఆటోలో అక్రమ రవాణా...

రవికిరణాలు(సూళ్లూరుపేట) : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ సమీపంలో బీజ్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. అనుమానస్పదంగా ఉన్న ఓ ఆటోను సోదా చేయగా 27 బస్తాల బియ్యం పట్టుబడింది. సరుకు రవాణాకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 
ఆటోలో అక్రమ రవాణా... Reviewed by CHANDRA BABU on July 18, 2017 Rating: 5 రవికిరణాలు(సూళ్లూరుపేట) : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ సమీపంలో బీజ్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. అనుమానస్పదంగా ఉన్న ఓ ఆటోన...

No comments: