https://www.youtube.com/watch?v=eC6vyJ3SB6Y&feature=youtu.be
రవికిరణాలు(నెల్లూరు-మధు)నెల్లూరులో పర్యటించిన బాలకృష్ణ బారాషాహీద్ దర్గాను సందర్శించారు. నుడా ఛైర్మన్‌గా కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ప్రమాణస్వీకారోత్సవానికి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవానికి నెల్లూరు వచ్చిన బాలకృష్ణ శనివారం ఉదయం దర్గాను సందర్శించారు. బాలయ్యతో పాటు పురపాలక శాఖ మంత్రి నారాయణ, మేయర్ అబ్దుల్ అజీజ్, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి
తదితరులు దర్గాకు వెళ్లారు. మేయర్‌తో కలిసి బాలయ్య అల్లాకు ప్రార్థనలు చేశారు.
[gallery td_select_gallery_slide="slide" ids="296,294,293,288"]

No comments: