[gallery td_select_gallery_slide="slide" ids="905,904,903,902,901,900,899,898"]
రవికిరణాలు(రాపూరు - రఫీ) : నెల్లూరు జిల్లా రాపూరులో ఇళ్ళ మధ్య మద్యం దుకాణం ఏర్పాటుపై స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. రాపూరు పట్టణం లక్ష్మీపురంలోని మద్యం దుకాణం ఏర్పాటును స్థానిక మహిళలు అడ్డుకున్నారు. తమ ఇళ్ళ మధ్యలో ఉన్న మద్యం దుకాణంపై దాడి చేసి మద్యం సీసాలను ధ్వసo చేసారు.ఈ దుకాణాన్ని తొలగించాలంటూ పై మహిళలు, పాఠశాల విద్యార్దినీవిద్యార్థులు, అధ్యాపకులు నిరసన వ్యక్తం చేసారు.

No comments: