బాలింతలకు బేబీ కిట్స్‌ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

బాలింతలకు బేబీ కిట్స్‌

[gallery td_select_gallery_slide="slide" ids="1277,1278,1279"]



రవికిరణాలు(వెంకటగిరి): నెల్లూరు జిల్లా వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలోని బాలింతలకు ఎన్.టి.ఆర్. బేబీ కిట్స్ పంపిణీ చేశారు. ఛైర్ పర్సన్ దొంతు శారదా బాలకృష్ణ చేతుల మీదుగా ఈ పంపిణీ జరిగింది. బాలింతలను దొంతు శారద ఆత్మీయంగా పలకరించారు. పసికందులను చేతిలోకి తీసుకుని ముద్దాడారు.

 
బాలింతలకు బేబీ కిట్స్‌ Reviewed by CHANDRA BABU on July 15, 2017 Rating: 5 [gallery td_select_gallery_slide="slide" ids="1277,1278,1279"] రవికిరణాలు(వెంకటగిరి): నెల్లూరు జిల్లా వెంకటగిరి ప్రభుత్వ...

No comments: