రవికిరణాలు(కృష్ణాజిల్లా): మృతిచెందిన భారీ తిమింగళం మత్సకారుల వలకు చిక్కింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకలడిందిలో వేటకు వెళ్లిన మత్శ్యకారుల వలకు బారీ తిమింగళం పట్టుబడింది. సముద్రంలో మృతిచెందన తిమింగళం వేటగాళ్ల వలలో చిక్కుకుపోయింది. మత్స్యకారులు ఆ తిమింగళాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. దాని బరువు 15టన్నులకుపైగా ఉంటుందని తెలుస్తోంది.
ఎంత పెద్దదో....!!!!!
Reviewed by CHANDRA BABU
on
July 15, 2017
Rating: 5
రవికిరణాలు(కృష్ణాజిల్లా): మృతిచెందిన భారీ తిమింగళం మత్సకారుల వలకు చిక్కింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకలడిందిలో వేటకు వెళ్లిన మత్శ్యకారుల...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: