రవికిరణాలు(కావలి-స్టాఫ్‌రిపోర్టర్ చందు): నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలులో తెలుగుదేశం పార్టీ మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు , ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర పాల్గొన్నారు. మండలంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని బీదా పిలుపునిచ్చారు.
బోగోలులో మండల కమిటీ సమావేశం
Reviewed by CHANDRA BABU
on
July 15, 2017
Rating: 5
రవికిరణాలు(కావలి-స్టాఫ్‌రిపోర్టర్ చందు): నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలులో తెలుగుదేశం పార్టీ మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: