[gallery td_select_gallery_slide="slide" ids="1266,1267,1259"]
రవికిరణాలు(తిరుపతి): తిరుపతి జీవకోన ప్రాంతంలో పోలీసులు కార్నర్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి అందర్నీ నిద్ర లేపి మరీ విచారించారు. ఉదయం 3గం.ల నుంచి 5.30.గంటల వరకు సుమారు 350మంది పోలీసులు పాల్గొన్నారు. రికార్డులు లేని 36 టూ వీలర్స్, 6ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు రౌడీ షీటర్లు, మరో నలుగురు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నారు.

No comments: