ఘోర రోడ్డు ప్రమాదం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ఘోర రోడ్డు ప్రమాదం

రవికిరణాలు(నెల్లూరు): నెల్లూరు జిల్లా తడ మండలం పన్నంగాడు వద్ద జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నైనుండి నెల్లూరుకు వెళుతున్న స్విఫ్ట్ డిజైర్ కారు అదుపుతప్పి కంటైనర్ లారీని ఢికొట్టింది. ఈ ప్రమాదంలో చెన్నైకు చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా దెబ్బతింది. మరో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా... 108వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
ఘోర రోడ్డు ప్రమాదం Reviewed by CHANDRA BABU on July 15, 2017 Rating: 5 రవికిరణాలు(నెల్లూరు): నెల్లూరు జిల్లా తడ మండలం పన్నంగాడు వద్ద జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నైనుండి నెల్లూరుకు వెళుతున్న స్...

No comments: