రవికిరణాలు(నెల్లూరు స్టాఫ్ రిపోర్టర్ చందు) : నెల్లూరు జిల్లా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శాకాంబరీ ఉత్సావాలు వైభంగా జరిగాయి. శాకాంబరీ అలంకారంతో అమ్మవారు ఎంతో వైభవంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలోఉభయకర్తలు కొలవర్తి వెంకట రమేష్ కుమార్, సువర్ణలక్ష్మి, సైవిజిత్కుమార్, ఈఓ కోదండరామిరెడ్డి పాల్గొన్నారు. శుక్రవారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారికి పూజ
[gallery td_select_gallery_slide="slide" ids="1177,1176,1175,1174,1173,1172,1171,1170,1169,1168,1167,1166,1165,1164,1163,1162"]
లు చేశారు.
[gallery td_select_gallery_slide="slide" ids="1177,1176,1175,1174,1173,1172,1171,1170,1169,1168,1167,1166,1165,1164,1163,1162"]
లు చేశారు.
No comments: