https://www.youtube.com/watch?v=3JVHTPupHqQ&feature=youtu.be
రవికిరణాలు(నెల్లూరు-రిపోర్టర్ మధు): నెల్లూరు నగరంలోని పాతవేదాయపాలంలో కర్మక్రతువుల కోసం నిర్మించిన షెడ్డును తొలగించడాన్ని నిరసిస్తూ నిరాహారదీక్ష చేపట్టిన శివాచారీ తన దీక్షను విరమించారు. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు శివాచారీ దీక్ష విరమించారు. వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సైతం శివాచారీకి మద్దతు తెలిపారు. ఇదే విషయంపై జిల్లా పిసిసి అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య కమీషనర్ ఢిల్లీరావును కలిసి మాట్లాడారు. ఢిల్లీరావు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. పాతవేదాయపాలెంలో కర్మక్రతువుల కోసం ఏర్పాటు చేసిన షెడ్డును బుధవారం పురపాలక శాఖ తొలగించిన విషయం తెలిసిందే.

No comments: