హెల్మెట్, లైసెన్స్ ఉంటేనే తిరుమలకు.. - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

హెల్మెట్, లైసెన్స్ ఉంటేనే తిరుమలకు..

రవికిరణాలు ( తిరుమల - సెల్వం) : తిరుమల ఘాట్ లో ప్రయాణించే ద్విచక్ర వాహన దారులపై టీటీడీ నిబంధనలుపెట్టింది. ప్రమాదాల నివారణ కోసం చర్యలు తీసుకుంటుంది. హెల్మెట్, లైసెన్స్ కలిగిన ద్విచక్రాలను మాత్రమేభద్రతా సిబ్బంది తిరుమలకు అనుమతిస్తున్నారు. శుక్రవారం నుంచి ఈ నిబంధనలు పూర్తి స్థాయిలో అమలుచేయనున్నట్లు ఏవిఎస్వో గంగరాజు ప్రకటనలో తెలియచేశారు.
హెల్మెట్, లైసెన్స్ ఉంటేనే తిరుమలకు.. Reviewed by CHANDRA BABU on July 07, 2017 Rating: 5 రవికిరణాలు ( తిరుమల - సెల్వం) : తిరుమల ఘాట్ లో ప్రయాణించే ద్విచక్ర వాహన దారులపై టీటీడీ నిబంధనలుపెట్టింది. ప్రమాదాల నివారణ కోసం చర్యలు తీసుకు...

No comments: