రోడ్డు విస్తరణ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

రోడ్డు విస్తరణ

రవికిరణాలు(కర్నూలు) : కర్నూలు జిల్లా నంద్యాలలో రోడ్డు విస్తరణ చేపట్టారు. పురపాలక సిబ్బంది, పోలీసుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఏళ్ళ తరబడి పెండింగ్‌లో ఉన్న రోడ్డు విస్తరణ పనులు ఎట్టికేలకు జరుగుతున్నాయని జిల్లా టీడిపీ అధ్యక్షుడు సోమిరెడ్డి వెంకటేశ్వర్లు ఆనందం వ్యక్తం చేశారు.
రోడ్డు విస్తరణ Reviewed by CHANDRA BABU on July 18, 2017 Rating: 5 రవికిరణాలు(కర్నూలు) : కర్నూలు జిల్లా నంద్యాలలో రోడ్డు విస్తరణ చేపట్టారు. పురపాలక సిబ్బంది, పోలీసుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఏళ్ళ తర...

No comments: