మెుక్కలు నాటిన నగర మేయర్ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

మెుక్కలు నాటిన నగర మేయర్

రవికిరణాలు(నెల్లూరు) : నెల్లూరు జిల్లా వేదాయపాళెంలోని శ్రీచైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో కన్‌జర్వేషన్‌ ప్రొగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ప్రతి ఒక్క మెుక్కలును నాటాలి. మెుక్కలు నాటి పర్యవరణాన్ని కాపాడాని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ప్రసాద్, సూరి తదితరులు పాల్గొన్నారు.
మెుక్కలు నాటిన నగర మేయర్ Reviewed by CHANDRA BABU on July 20, 2017 Rating: 5 రవికిరణాలు(నెల్లూరు) : నెల్లూరు జిల్లా వేదాయపాళెంలోని శ్రీచైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో కన్‌జర్వేషన్‌ ప్రొగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్ర...

No comments: