5.5 కోట్లతో వోపీడి బ్లాక్ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

5.5 కోట్లతో వోపీడి బ్లాక్

రవికిరణాలు(కర్నూలు) : కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి లో నూతనంగా వోపీడి బ్లాక్ కు శంకుస్థాపన చేశారు. ఈ బ్లాక్ 5.5 కోట్లతో నూతనంగా నిర్మాణం చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి భూమా అఖిల ప్రియ, మాజీ మంత్రి ఎన్‌ఎమ్‌డి ఫారూఖ్ పాల్గొన్నారు.

[gallery td_select_gallery_slide="slide" ids="1661,1662,1663,1664"]
5.5 కోట్లతో వోపీడి బ్లాక్ Reviewed by CHANDRA BABU on July 20, 2017 Rating: 5 రవికిరణాలు(కర్నూలు) : కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి లో నూతనంగా వోపీడి బ్లాక్ కు శంకుస్థాపన చేశారు. ఈ బ్లాక్ 5.5 కోట్లతో నూతనంగా న...

No comments: