[gallery td_select_gallery_slide="slide" ids="1124,1123,1122,1121"]
రవికిరణాలు(హిందూపురం): అనంతపురం జిల్లా హిందూపురంలోని సప్తగిరి కళాశాలలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లపు కృష్ణ, ఉపాధ్యక్షుడు దాసరి శివశంకర్, స్టేట్ జాయింట్ సెక్రటరీ జీవీ నరసయ్య, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు. సామాజంలో ప్రతి ఒక్కరికి న్యాయశాస్త్రం పట్ల అవగాహన ఉండాలిని వక్తలు స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్యార్థులు న్యాయం గురించి, చట్టాల గురించి తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ
కార్యక్రమానికి విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

No comments: