చెట్టును ఢీ కొట్టిన ఎస్సై కారు - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

చెట్టును ఢీ కొట్టిన ఎస్సై కారు

రవికిరణాలు(ఏలూరు) : పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎస్సై సైదా నాయక్ మృతి చెందారు. చింతలపూడి నుంచి ఏలూరు వెళ్తుండగా కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్సై సతీమణి శాంతి తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 



 

 
చెట్టును ఢీ కొట్టిన ఎస్సై కారు Reviewed by CHANDRA BABU on July 15, 2017 Rating: 5 రవికిరణాలు(ఏలూరు) : పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎస్సై సైదా నాయక్ మృతి చెందారు. చింతలపూడి నుంచి ఏలూ...

No comments: