ట్రయిల్‌ రన్‌ చేసిన సోమిరెడ్డి తనయుడు - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ట్రయిల్‌ రన్‌ చేసిన సోమిరెడ్డి తనయుడు

రవికిరణాలు( నెల్లూరు): నెల్లూరు జిల్లా కండలేరు ఎడమ కాలువపై 62కోట్లతో ఏర్పాటు చేసిన శాశ్వత ఎత్తిపోతల పథకానికి ట్రయిల్ రన్ జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తనయుడు.. సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పూజలు చేసి ట్రయిల్‌ రన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుగంగ అధికారులు పాల్గొన్నారు.
ట్రయిల్‌ రన్‌ చేసిన సోమిరెడ్డి తనయుడు Reviewed by CHANDRA BABU on July 15, 2017 Rating: 5 రవికిరణాలు( నెల్లూరు): నెల్లూరు జిల్లా కండలేరు ఎడమ కాలువపై 62కోట్లతో ఏర్పాటు చేసిన శాశ్వత ఎత్తిపోతల పథకానికి ట్రయిల్ రన్ జరిగింది. వ్యవసాయ శ...

No comments: