రవికిరణాలు( నెల్లూరు - రిపోర్టర్ చిన్నరావు) : వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని త్రిభువని సర్కిల్ లో NTR అల్ ఫ్యాన్స్
అసోషియేషన్ వారి ఆధ్వర్యంలో నందమూరి కళ్యాణ్ రామ్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా NTR ఫ్యాన్స్
అసోసియేషన్ ప్రెసిడెంట్ జయ చంద్ర మాట్లాడుతూ MLA ఫస్ట్ లూక్ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకొంటూ అలాగే జై లవకుశ
సినిమాకి నిర్మాతగా ఉన్నారని భవిష్యత్తులో ఎన్నో మంచి సినిమాలు అందించాలని కొరుకొంటూ జన్మదినం వేడుకలు
జరుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో NTR అల్ ఫ్యాన్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం ఆచారి,
మెంబర్స్ హేమంత్, టీడీపీ నాయకులు తాండవ చంద్ర, మల్లారం బాబు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

No comments: