వరికుంటపాడుకు చేరిన మహాపాదయాత్ర - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

వరికుంటపాడుకు చేరిన మహాపాదయాత్ర

రవికిరణాలు(నెల్లూరు): వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేస్తూ వాల్మీకి సంఘం నాయకులు చేపట్టిన మహాపాదయాత్ర కొనసాగుతోంది. కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి అమరావతి వరకు ఈ పాదయాత్ర చేపడుతున్నారు. నిరంతరాయంగా 52రోజులు గడిచిన ఈ మహాపాదయాత్ర శనివారానికి వరికుంటపాడు మండలానికి చేరింది. మహాపాదయాత్ర చేపడుతున్న వాల్మీకి నాయకులు రాత్రికి భోగ్యంవారిపల్లెలో బస చేయనున్నారు.
వరికుంటపాడుకు చేరిన మహాపాదయాత్ర Reviewed by CHANDRA BABU on July 22, 2017 Rating: 5 రవికిరణాలు(నెల్లూరు): వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేస్తూ వాల్మీకి సంఘం నాయకులు చేపట్టిన మహాపాదయాత్ర కొనసాగుతోంది. కర్నూలు ...

No comments: