అన్నదానం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

అన్నదానం

రవికిరణాలు(నెల్లూరు) : నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో లయన్స్‌ క్లబ్‌ సభ్యుడు చంద్రశేఖర్‌ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి ఆవరణలో సుమారు 200మందికి భోజనం అందించారు. చంద్రశేఖర్‌ కుటుంబసమేతంగా ఈ అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ సభ్యులు సైతం పాల్గొన్నారు. ముఖ్యాతిధులుగా లయన్స్ క్లబ్ ఆఫ్ పినాకిని సెక్రటరీ నల్లూరి కిరణ్, ఆనంద్, అతిధి శ్రీకాంత్‌ హాజరయ్యారు.

[gallery td_select_gallery_slide="slide" ids="1800,1799,1798,1797,1796,1795,1794,1793,1792"]
అన్నదానం Reviewed by CHANDRA BABU on July 22, 2017 Rating: 5 రవికిరణాలు(నెల్లూరు) : నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో లయన్స్‌ క్లబ్‌ సభ్యుడు చంద్రశేఖర్‌ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు....

No comments: