[gallery td_select_gallery_slide="slide" ids="1377,1375,1373,1374,1372"]
రవికిరణాలు(నెల్లూరు): ఏళ్ల తరబడి చేస్తున్న యానాది సమాఖ్య పోరాటం ఫలించింది. ఏఆర్‌డీ బృందం, సోమా అగ్రో టెక్ సహకారంతో గిరిజనులైన యానాదులకు భూహక్కులు లభించాయి. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం యల్లసిరి గ్రామంలోని 172 గిరిజిన కుటుంబాలకు భూహక్కులు కల్పించారు. తన పోరాటానికి స్పందించిన తమకు న్యాయం చేసిన అధికారులకు గిరిజనలు ధన్యవాదాలు తెలిపారు. హక్కులు కల్పించిన భూములను సేద్యానికి అనువుగామార్చుకున్నారు. గిరిజనుల పొలాలకు విద్యుత్ సరఫరా అందించి.. బోర్లు సైతం వేయించారు.

No comments: