రవికిరణాలు(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లాలో విద్యుత్ స్తంభం ఎక్కిన చిరుతపులి కరెంట్‌షాక్‌కు గురై మృతి చెందింది. నిజామాబాద్ మండల కేంద్రంలోని మల్లారం అటవీ ప్రాంతం నుంచి దారితప్పి శనివారం ఓ చిరుతపులి జనావాసాల్లోకి వచ్చింది. స్థానికులు గుర్తించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. అంతలోపే చిరుత విద్యుత్ స్తంభం ఎక్కింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా జరుగుతుండటంతో కరెంట్‌షాక్‌కు గురై తీగలపైనే చిరుత మృతి చెందింది.
విద్యుత్ స్తంభం ఎక్కిన పులి- కరెంట్ షాక్‌కు బలి
విద్యుత్ స్తంభం ఎక్కిన పులి- కరెంట్ షాక్‌కు బలి
Reviewed by CHANDRA BABU
on
July 03, 2017
Rating: 5
రవికిరణాలు(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లాలో విద్యుత్ స్తంభం ఎక్కిన చిరుతపులి కరెంట్‌షాక్‌కు గురై మృతి చెందింది. నిజామాబాద్ మండల కేంద్రంలో...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: