రవికిరణాలు(కర్నూలు - రిపోర్టర్ బద్రి) : కర్నూలు నగరంలోని ట్రాఫిక్ సమస్యలపై మంగళవారం జిల్లా ఎస్పీ గోపీనాథ్ జెట్టి ఆరా తీసారు. కమ్యాండ్ కంట్రోల్ లో పోలీసు అధికారులతో సమావేశమై నగరంలోని ట్రాఫిక్ క్రమబద్ధికరించేందుకు ప్రధాన కూడలిలో పోలీసులు పకడ్భందీగా విధులు నిర్వహించాలన్నారు. ట్రాక్టర్లు, పెద్ద వాహనాలు పగటి వేల నగరంలోనికి రానివ్వకుండా నియంత్రణ చేయాలన్నారు.

No comments: